అనంతసాగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
ముగ్గురు దుర్మరణం, ఇద్దరి పరిస్థితి విషమం ఆగి ఉన్న లారీని వెనుక నుండి ఢీ కొట్టిన కారు ప్రమాదంపై మంత్రి హరీష్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి… ఫోన్‌లో బాధిత కుటుంబాలకు మనోధైర్యం చిన్నకోడూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : రాజీవ్ రహదారిపై చిన్నకోడూరు మండలం అనంతసాగర్ వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో…