Tag Fatal accident in Uttarakhand

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం

అదుపుతప్పి నదిలో కొట్టుకుపోయిన కారు 9 మంది మృతి.. ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరు రాంచీ: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నైనిటాల్‌ ‌జిల్లాలోని రామ్‌నగర్‌ ‌ప్రాంతం వద్ద కారు అదుపు తప్పి ధేలా నదిలో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. ఇద్దరు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను రామ్‌నగర్‌లోని ఆసుపత్రికి చేర్చి…