ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం
రెండు వాహనాలు ఢీకొని ఐదురుగు దుర్మరణం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 15 : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తుక్కుగూడ వైపు నుంచి శంషాబాద్ వైపు వెళ్తున్న రెండు కార్లు ఒకదాన్ని మరొకటి ఢీకొని ఐదుగురు మృతిచెందారు. ముందు వెళ్తున తుపాన్ వాహనాన్ని…