క్రికెట్ స్కామ్ కేసులో ఫరూక్ అబ్ధుల్లాపై చార్జిషీట్ దాఖలు చేసిన ఇడి
శ్రీనగర్, జూలై 26 : క్రికెట్ స్కామ్ కేసులో మనీల్యాండరింగ్ నియంత్రణ చట్టం నిబంధనల కింద జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్ధుల్లాపై శ్రీనగర్ కోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) చార్జిషీట్ దాఖలు చేసింది. మనీ ల్యాండరింగ్ కేసులో నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్ధుల్లా, అహ్మద్ మిర్జా, ఇతరులను కోర్టు ఎదుట హాజరు కావాలని…