దిల్లీలో మళ్లీ కదం తొక్కిన రైతులు
డిమాండ్ల విషయంలో మోదీ సర్కారు నిర్లక్ష్యం నేడు పార్లమెంట్ కాంప్లెక్స్ ముట్టడికి రైతు సంఘాల పిలుపు న్యూదిల్లీ, నవంబర్ 2 : కేంద్రం వైఖరికి నిరసనగా రైతులు మళ్లీ పోరుబాట పట్టారు. తమ డిమాండ్ల విషయంలో మోదీ సర్కారు నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకు మరోసారి కదం తొక్కారు. తమ డిమాండ్ల సాధన కోసం పార్లమెంట్ కాంప్లెక్స్…