రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

– పంటలను ఎండపెట్టిన ఘనత బీఆర్‌ఎస్ దే -ఒక్క ఎకరానికి నీళ్లివ్వలేదు -వేల కోట్లు మింగిన కేసీఆర్ ప్రభుత్వం – నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి – ఉమ్మడి ఖమ్మం జిల్లాని సస్యశ్యామలం చేస్తాం – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల దమ్మపేట, ప్రజాతంత్ర ,జనవరి 09 : పదేళ్ళ కాలంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం…
