రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

– హామీ మేరకు ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ – మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ మెట్‌పల్లి (జగిత్యాల), ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుదని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని పునః ప్రారంభించడానికి…
