అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరం

– ఇది సర్కార్ హత్యే – మొక్కజొన్న కేంద్రం వద్ద రైతు మృతిపై కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 24: రాష్ట్రంలో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, పండించిన పంటను అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాల వద్ద ప్రాణాలు వదలాల్సిన దుస్థితి రావడం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. గద్వాల జిల్లా…
