రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలి

– పంట దిగుబడుల్లో నేల ఆరోగ్యం కీలకం – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల – పచ్చిరొట్ట విత్తనాలు, జిప్సం వాడకంపై రైతులకు దిశానిర్దేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 19 G రాష్ట్రవ్యాప్తంగా రైతులకు దూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంతో పాటు పంట దిగుబడుల్లో కీలక పాత్ర పోషించే భూసార ఆరోగ్య పరిరక్షణ, సాయన ఎరువుల…
