దిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతుల నిరసన
‘ఛలో దిల్లీ’ నిరసనల్లో గుండెపోటుతో రైతు మృతి న్యూదిల్లీ, ఫిబ్రవరి 16 : పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని కోరుతూ రైతులు దిల్లీ చలో కార్యక్రమంతో నిరసనకు దిల్లీ బాటపట్టిన విషయం తెలిసిందే. ఆందోళనకు మద్దతుగా శుక్రవారం సంయుక్త కిసాన్ మోర్చా.. గ్రామీణ భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ పిలుపుకు పలు పార్టీలు,…