సేంద్రియ వ్యవసాయ క్షేత్ర విస్తరణ జరగాలి
రైతులు వాణిజ్య వ్యవసాయం నుంచి విముక్తి పొందాలి… రైతులకు అవసరమవుతున్న విత్తనాలలో అత్యధిక శాతం తెలంగాణలోనే ఉత్పత్తి అవుతుండడం తెలుగువారికి గర్వకారణం. విత్తనాల ఉత్పత్తికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞాన అంతర్జాతీయ సంస్థ ఇంటర్నేషనల్ సీడ్ టెక్నాలజీ అసోసియేషన్ ఇస్టా ఇటీవల తెలంగాణ రాష్ట్రం సాధించిన ఈ వ్యవసాయ ప్రగతిని ప్రధానంగా ప్రస్తావించింది. తెలంగాణలోని నాలుగు…