రైతు సమస్యలు ప్రస్తావిస్తే కేసులా

– మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 12: రైతుల యూరియా కష్టాలను చూపిస్తే మీడియాపై కేసులు పెడతారా? అణచివేతలు, ఆంక్షలతో జర్నలిస్టులను భయపెడుతారా? అని కాంగ్రెస్ సర్కార్‌ను మాజీ మంత్రి హరీష్ రావు నిలదీశారు. రైతులు పడుతున్న యూరియా కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన ఖమ్మం రిపోర్టర్ సాంబశివరావుపై పోలీసులు అక్రమ…
