రైతు బతుకు ఆగం
దంచికొట్టిన వర్షాల వలన పంటలు నీటమునిగినయ్ పిడుగులు వడగండ్లతో పండ్లు ఫలాలు నేలరాలి ఆశల గల్లంతుజేసినయ్ చేతికందిన ధాన్యాలు బురద మట్టి పాలైనయ్ కర్షకుల శ్రమ ఫలాలు అందకుండా పోయినయ్ ఇపుడు అన్నదాతల గుండెలు రోధిస్తున్నాయ్ మెతుకు పెట్టే చేతులు సాయనికి ఆర్తిస్తున్నాయ్ మొత్తంగా సేద్యజీవుల బతుకులు అగమైనయ్ ఆపన్న హస్తాలు లేక ఒడవని దుఃఖం…