రైతుల భూ హక్కులకు మొదటి ప్రాధాన్యం

– భూములు కోల్పోయే రైతుల బాధను అర్థం చేసుకున్నాం ముత్తగూడెం వద్ద హైవే పనులు ఎంట్రీ-ఎగ్జిట్ ప్రాంతంలో పరిశీలన – మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి – ముత్తగూడెం వద్ద గ్రీన్ ఫీల్డ్ హైవే పనుల పరిశీలన పెనుబల్లి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25 : ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి…
