ఘాటెక్కిన మిర్చి ధర

– వరుసగా పెరుగుతున్న ధరలతో రైతుల్లో ఆనందం – ఇతర పంట ఉత్పత్తులకు ధరలు ఆశాజనకం వరంగల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6: చాలా ఏళ్ల తర్వాత ఈ ఏడాది మిర్చి రైతులకు మంచి రోజులు వచ్చాయి. పంట ఉత్పత్తులకు గణనీయంగా ధరలు పలుకుతున్నాయి. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి ధరలు ఘాటెక్కుతున్నాయి. గత రికార్డులను…
