జొన్నల కొనుగోలు కోసం ఆందోళన

– జాతీయ రహదారిపై రైతుల ధర్నా నిర్మల్,ప్రజాతంత్ర,మే 19: జొన్నలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని మార్కెట్ యార్డు వద్ద స్వర్ణ-నిర్మల్ రహదారిపై రైతులు మంగళవారం ధర్నా నిర్వహించారు. దీంతో రోడ్డుకు ఇరువైపుల గంటపాటు వాహనాలు ఆగిపోయాయి. ధర్నా విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. తహసీల్దార్…
