గిట్టుబాటు ధర, సబ్సీడీలపై ‘భరోసా’ ఇవ్వండి
రైతు భరోసా ఇస్తూనే సదుపాయాలు కావాలి ‘రైతు భరోసా’పై ఉమ్మడి వరంగల్ జిల్లా రైతు సదస్సులో భిన్నాభిప్రాయాలు పదెకరాల వరకు రైతు భరోసా కల్పించాలని రైతులందరి అభిప్రాయం సేద్యం చేస్తున్న వారికే ఇవ్వాలన్న అన్నదాతలు ప్రత్యేక చట్టం ద్వారా కౌలు రైతులను ఆదుకోవాలని సూచన రైతులు సూచనలు క్రోడీకరించి శాసన సభలో చర్చించి నిర్ణయిస్తామన్న డిప్యూటీ…