దిల్లీ సరిహద్దులో మళ్లీ తీవ్ర ఉద్రిక్తత
‘చలో దిల్లీ’లో రైతులపై బాష్పవాయు ప్రయోగం…తలకు గాయమై యువరైతు మృతి నగరంలోకి ప్రవేశించేందుకు రైతుల విశ్వప్రయత్నం…అడ్డుకుంటున్న పోలీసులు మరోసారి చర్చలకు సిద్ధమన్న కేంద్ర మంత్రి అర్జున్ ముండా న్యూదిల్లీ, ఫిబ్రవరి 21 : రైతులు తిరిగి ప్రారంభించిన ఛలో దిల్లీ మార్చ్‌లో పంజాబ్`హర్యానా సరిహద్దు శంభు వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. హర్యానా పోలీసులు టియర్…