రైతుసంఘాల తీరుపై సుప్రీం సీరియస్
దల్లేవాల్‌కు వైద్య సాయం అందకుండా అడ్డంకులెందుకు? తక్షణమే చికిత్స అందించాలని ప్రభుత్వానికి ఆదేశాలు న్యూదిల్లీ, డిసెంబర్ 28 (ఆర్ఎన్ఎ): రైతు సంఘాల నేతలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్ ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తున్నా.. ఆయనకు వైద్య సహాయం అందకుండా అడ్డుకుంటున్న రైతు సంఘాల తీరును…