Tag Farmer Self-Declaration

తప్పిదాలు ప్రభుత్వానివి.. షరతులు రైతులకా?

అన్నం పెట్టే రైతు దేశానికి వెన్నెముక అని వేదికలపై ఉపన్యాసాలు దంచే ప్రభుత్వాలు, ఆచరణలోకి వొచ్చేసరికి ఆ వెన్నెముకను విరిచేలా ఆంక్షల కొరడా ఝుళిపించడం కాలం మారుతున్నా మారని చేదు నిజం. తెలంగాణలో యాసంగి (రబీ) సాగు ముంగిట నిలిచిన అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం విధిస్తుందని  ప్రచారంలోకి వొచ్చిన ‘సెల్ఫ్ డిక్లరేషన్’ (స్వీయ అంగీకార పత్రం)…