వోడినా, గెలిచినా మేమెప్పుడూ ప్రజలవైపే..
ఎన్నికల హామీలను నెరవేర్చే వరకు పోరాడుతాం.. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలి.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి పేదల నడ్డి విరిచిన బిజెపి వారికి చెపుకోవడానికి పథకాలు లేవు.. అందుకే చీరలు, చిత్రపటాలు, అక్షింతల పంపిణీ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కొడంగల్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 15 :…