రాష్ట్ర చరిత్రలో సుదినం..: మంత్రి హరీష్ రావు
వర్చువల్ గా 9 మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సీ ఎం కేసీఆర్… రాష్ట్రంలో 9 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబిబిఎస్ తరగతులను ప్రగతి భవన్ నుండి వర్చువల్ గా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఒక రాష్ట్రం ఒకేసారి…