రైతు రుణమాఫీకి త్వరలో కార్యాచరణ
తూచా తప్పకుండా ఆరు గ్యారంటీల అమలు…తొలి ప్రాధాన్యత రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు లక్ష్యంగా బడ్జెట్ ఖజానాను దివాల తీయించిన గత పాలకులు నిధుల సమీకరణపై పూర్తి అవగాహన కాళేశ్వరం వంటి నిరర్ధక ఆస్తులతో ప్రజలపై భారం మోపే విధానం మాది కాదు ప్రణాళికా బద్ధంగా, సహేతుకమైన కార్యాచరణతో సవాళ్లను అధిగమిస్తాం రైతులకు ప్రతి పంటకూ…