Tag #Farmer kits #to be distributed #across the state #tomorrow

రేపు రాష్ట్రవ్యాప్తంగా ఫార్మర్ కిట్స్ పంపిణీ

– 61,125మంది రైతులకు లబ్ధి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 16: రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు ప్రోత్సాహకంగా ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన రైతులకు ఫార్మర్ కిట్స్ పంపిణీ చేసే కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం రాష్ట్ర సచివాలయం…