సంక్రాంతి తర్వాత రైతు భరోసా
రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తాం.. చేసిన అప్పులను గత ప్రభుత్వం దాచి పెట్టింది.. ప్రజల ఆశీర్వాదంతోనే ముందుకు సాగుతున్నాం.. మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 1 : రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఎన్నోరోజులుగా…