‘‘వేడుకోలు ప్రసంగాలకు వీడుకోలు’’
నిరంకుశ నైజాం ను ఆదర్శంగా చేసుకొని రాజరికపు పాలన సాగించిన గులాబీలు ఒకానొక దశలో వారిని మించిపోయి ప్రవర్తించిన విధానాన్ని గమనిస్తూ వచ్చిన తెలంగాణ ప్రజలు వోటు అనే ఆయుధం ద్వారా దిమ్మతిరిగే ఫలితాలను ఇచ్చారు. చలోక్తులు, ఆగ్రహ వేషాలు, సెటైర్లతో సాగే కెసిఆర్ ఎన్నికల ప్రచార ప్రసంగాలు ఈసారి వేడుకోలు ప్రసంగాలుగా సాగాయి. ఆయన…