యాభయ్యేళ్ల బంధానికి వీడ్కోలు

– తెలంగాణ విద్యుత్ చరిత్రలో భావోద్వేగ ఘట్టం – నేటితో ఆర్టీఎస్‌లోని మొట్టమొదటి యూనిట్ మూసివేత – కార్మికుల గురించి పట్టించుకోవాలంటున్న సంఘాలు (ప్రజాతంత్ర, హైదరాబాద్) రాష్ట్ర విద్యుత్ చరిత్రలో ఐదు దశాబ్దాలకుపైగా చెరగని ముద్ర వేసిన రామగుండం థర్మల్ స్టేషన్ (ఆర్‌టీఎస్)లోని 62.5 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మొట్టమొదటి యూనిట్ ఆదివారంతో…
