తీర్పుల్లో మానవీయత

యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సుజయ్‌పాల్ వీడ్కోలు సమావేశంలో వక్తలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 16: చట్టపరమైన మానవీయతతో కూడిన తీర్పులను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్ వెలువరించారని హైకోర్టులో జరిగిన ఫుల్ కోర్టు సమావేశం కొనియాడిరది. జస్టిస్ సుజయ్‌పాల్ కోల్‌కతాకు బదిలీ అయిన సందర్భంగా బుధవారం ఫస్ట్ కోర్టు హాల్‌లో ప్రత్యేకంగా జరిగిన హైకోర్టు న్యాయమూర్తుల…
