మితిమీరుతున్న అజ్ఞానుల ఆగడాలు
‘‘సంఘ్ పరివార్ శక్తులు ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని దేశవ్యాప్తంగా పెట్రేగిపోతున్నారు. ఈ దేశంలో విభిన్న రకాలైన కులాలు భిన్న రకాలైన మతాలు అనేక రకాల జాతులు భిన్నమైనటువంటి సంస్కృతి అనాదిగా కొనసాగుతుందన్న ఆలోచన కూడా వారి బుర్రలో లేకుండా పోయింది. ఒక దేశం ఒక మతం అనే ఆలోచనలను ఇనుమడింప చేసుకొని అన్య మతస్థుల…