బెనిఫిట్ షోలు రద్దు
టిక్కెట్ల పెంపు ప్రతిపాదనలు ఉపసంహరణ రేవతి కుటుంబాన్ని ఆదుకోని అల్లు అర్జున్ ఆ కుటుంబానికి రూ.25లక్షలు ఆర్థిక సాయం ప్రకటించిన ప్రభుత్వం హైదరాబాద్,ప్రజాతంత్ర,డిసెంబర్21: సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.25 లక్షలు అందించనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి…