ప్రముఖ గేయ రచయిత కందికొండ మృతి
అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస సిఎం కెసిఆర్ సహా పలువురి దిగ్బ్రాంతి ప్రజాతంత్ర, హైదరాబాద్, మార్చి 12 : ప్రముఖ గేయ రచయిత కందికొండ(49) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందారు. గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే హాస్పిటల్ ఖర్చులు…