కుటుంబ సర్వే దేశానికే రోల్ మోడల్
సమాచారం గోప్యంగా ఉంటుంది : మంత్రి పొన్నం ప్రభాకర్ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో పాల్గొన్న మంత్రి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్,14 :సమగ్ర ఇంటి ంటి కుటుంబ సర్వేతో తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ, హై• •రాబాద్ ఇంఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.…