ప్రతి కుటుంబానికి హెల్త్ ప్రొఫైల్
238 ప్రాంతాల్లో నేటి నుంచి పైలట్ సర్వే ప్రారంభించనున్న సిఎం రేవంత్ రెడ్డి కుటుంబ డిజిటల్ హెల్త్ కార్డు ప్రొఫైల్ రూపకల్పన ప్రక్రియను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నది. ఈ మేరకు డిజిటల్ హెల్త్ కార్డును అమల్లోకి తీసుకుని రాబోతున్నది. ఎలాంటి భేదాలు లేకుండా ప్రజలందరికీ హెల్త కార్డుల వివరాలు పొందు పర్చనుంది. ఈ మేరకు…