కూల్చివేతలు ఆగవు..
![](https://www.prajatantranews.com/wp-content/uploads/2024/12/image-53.png)
కొత్త ఏడాదిలో మరింత దూకుడుగా హైడ్రా.. ఆక్రమణలన్నీ రికార్డు చేస్తున్నాం హైడ్రాకు త్వరలో ఒక ఎఫ్‌ఎం ఛానల్! అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు 15 బృందాలు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 28: కొత్త సంవత్సరంలో హైడ్రా మరింత దూకుడు పెంచుతుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. కూల్చివేతలు ఆగలేదు.. ఇంకా ఉంటాయని…