మహిళా అధికారిపై తప్పుడు వార్తలు దారుణం

– వారి కుటుంబాలు ఎంతగా బాధపడతాయో తెలియదా – కొడుకు చనిపోవడంతోనే నేను సగం చచ్చిపోయా – విూడియా కథనాలపై మంత్రి కోమటిరెడ్డి అసహనం హైదరాబాద్, ప్రజాతంత్ర,జనవరి 10: కొందరు మంత్రులపై ఇటీవల వస్తున్న ఆరోపణల్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. కుటుంబాలను ఇబ్బందిపెట్టేలా రాతలు రాయొద్దని హితవు పలికారు. మహిళా ఐఏఎస్‌పైనా దుష్పచ్రారం…
