ఫోన్‌ట్యాపింగ్ పేరుతో అసత్య ప్రచారాలు
లోక్‌సభ ఎన్నికల ముందు బద్నాం చేసే యత్నం అడ్డుకోవాలంటూ హైకోర్టులో బిఆర్‌ఎస్ పిటిషన్ హైదరాబాద్, మే 3 : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ సీఎం కేసీఆర్ కోసమే ఫోన్ ట్యాపింగ్ చేశామంటూ మాజీ పోలీసు అధికారి రాధాకిషన్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం నేపథ్యంలో శుక్రవారం…