Tag fake social media accounts

నా”బూతే” నా భవిష్యత్!?

“కోటి దేవుళ్ళ బొమ్మలతో కోటి ఫేక్  అకౌంట్స్ తెరిచేశారు.తద్వారా ప్రత్యార్థులపై సహనం లోపించిన సమయంలో పచ్చి బూతులు ప్రయోగించిన ట్రోలింగ్లకు పాల్పడడం, తద్వారా బూతులే  సోషల్ మీడియా అధికార భాషగా చెలామణిలోకి తెచ్చారు.తద్వారా దేశమంతా సోషల్ మీడియా ఆ అనుకరణ తోనే ఇవాళ బూతుల భాష స్థిరీకరణ ఖ్యాతిని సోషల్ మీడియా మూట గట్టుకొని పతనం అంచులకు చేరింది..”  ‘ నభూతో న…