అబద్ధాలకు, ఫేక్ ప్రచారానికి కేరాఫ్ అడ్రస్ బిజెపి
సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 11: అబద్ధాలు చెప్పడంలో, ఫేక్ ప్రచారానికి బిజెపి పార్టీ కేరాఫ్ అడ్రస్ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు బిజెపి పార్టీపై విరుచుకుపడ్డారు. గురువారం సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలంలోని రాజగోపాల్‌పేటకు చెందిన కాంగ్రెస్, బిజెపి పార్టీకి చెందిన పలువురు మంత్రి హరీష్‌రావు సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. టిఆర్‌ఎస్‌లో…