Fake invoices : నకిలీ జిఎస్టీ ఇన్‌వాయిస్‌లతో రూ.750 కోట్ల లూటీ

– మూడు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు న్యూదిల్లీ, ఆగస్ట్ 7: రూ.750 కోట్ల విలువైన ‘నకిలీ’ జిఎస్‌టి ఇన్వాయిస్‌ల (fake GST Invoices)జనరేషన్ కేసులో భాగంగా జార్ఖండ్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్రలలో గురువారం ఈడి సోదాలు నిర్వహించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద మూడు రాష్ట్రాల్లో సుమారు 12కి పైగా ప్రాంతాల్లో దాడులు నిర్వహించినట్లు అధికారిక వర్గాలు…
