కేసీఆర్‌పై కక్షసాధింపు రాజకీయాలు

– సిట్ పేరుతో చిల్లర రాజకీయాలు – రేవంత్ దివాలాకోరు రాజకీయం – తెలంగాణ సమాజం కేసీఆర్ వెంటే – బీఆర్ ఎస్ నేత హరీష్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 29: కేసీఆర్ పై రాజకీయ కక్షతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న కుతంత్రాలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ ఎస్ నేత హరీష్‌రావు అన్నారు. ఈమేరకు…
