వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో ఫేషియల్ రికగ్నిషన్

– సకాలంలో ఉద్యోగులు విధులకు హాజరయ్యేలా చర్యలు – ఆలస్యంగా వచ్చే వారిపై చర్యలు – మంత్రి తుమ్మల ఆదేశాల మేరకు మార్పులు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 18: వ్యవసాయ, అనుబంధ శాఖలు, కార్పొరేషన్ల కార్యాలయాల్లో డివిజన్ లెవెల్ ఉద్యోగుల వరకు హాజరుపై నిర్లక్ష్యం తావులేకుండా బయో మెట్రిక్ ఫేషియల్ రికగ్నిషన్ యాప్ ఏర్పాటు చేయాలని…
