ప్రజలలో కాంగ్రెస్ నైజాన్ని ఎండగట్టాలి

– పార్టీ బలోపేతానికి సమన్వయంతో పనిచేయాలి – ఉప ఎన్నికలో లంకల గెలుపు ఖాయం – పదాధికారుల సమావేశంలో బీజేపీ చీఫ్ రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ విజయం కోసం కృషి చేయాలని పార్టీ రథసారధి రాంచందర్ రావు పిలుపునిచ్చారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు,…
