బీఆర్‌ఎస్, బీజీపీల పొత్తును బయటపెట్టండి

– పథకాల అమలుపై ఇంటింటా ప్రచారం చేయాలి – ములుగు నాయకులు, కార్యకర్తలకు మంత్రి సీతక్క దిశానిర్దేశం – నవీన్ ప్రచారానికి వచ్చి మంత్రితో మాటామంతీ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29: పజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికీ చేర్చాలని, అదే సమయంలో బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ బీజేపీ-బీఆర్‌ఎస్‌ల మధ్య…
