ఆదాయం పెంచుకునే మార్గాలు అన్వేషించాలి

– కొత్త కాలనీలకు బస్సు రూట్లు పెంపుపై స్టడీ చేయండి – నష్టాల్లో ఉన్న డిపోలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు – లాభాల్లోకి వచ్చేలా ఆయా డిపోలకు ప్రత్యేక కార్యాచరణ – ప్రమాదాలు తగ్గించడానికి డ్రైవర్ మానిటరింగ్ సిస్టం అమలు – ఆర్టీసీ ఉన్నతాధికారుల సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 13:…
