దిల్లీ ఎర్రకోట వద్ద భారీ పేలుడు

– 9మంది మృతి? – పలువురికి గాయాలు – ఎర్రకోట మెట్రోస్టేషన్ వద్ద కారులో విస్ఫోటం – 5 వాహనాలు దగ్ధం.. కకావికలమైన జనం – కీలక ప్రాంతాల్లో మరింత భద్రత పెంపు న్యూదిల్లీ, ప్రజాతంత్ర, నవంబర్ 10: దేశ రాజధానిలో అత్యంత రద్దీ ప్రదేశాల్లో ఒకటైన ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెం.1 వెలుపల…
