కార్పోరేట్ పాఠశాలల దోపిడీకి కల్లెం వేయగలమా?
తామంతా సర్కార్ బడుల్లోనే చదివామని, స్కూళ్లను ఆధునీ కరిస్తామని, డిఎస్సీతో ఉపాధ్యా పోస్టులను భర్తీ చేస్తామని, పాఠశాలల ఆధునీకరణకు 2వేల కోట్లు కేటాయిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తాజా ప్రకటన ఎంతో ఊరటనిచ్చేదిగా ఉంది.. తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాల సమయంలో పాఠశాలలు నూతనోత్సాహంతో కొత్తగా ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలో…