బీఆర్‌ఎస్ హయాంలో ఏపీ కృష్ణా జలాల దోపిడీ

– శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి అక్రమంగా తరలింపు – రోజుకు 13 టిఎంసిల నీరు తరలించుకుపోయిన ఏపి – పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పట్టించుకోని బీఆర్‌ఎస్ - చోద్యం చూస్తూ కూర్చున్న నాటి సీఎం కేసీఆర్ - కృష్ణా నదీ జలాల హక్కులపై లఘు చర్చ – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం హైదరాబాద్,…
