తక్షణ వైద్యం కోసం 108 సేవల విస్తరణ

– మంత్రి శ్రీధర్‌బాబు ముత్తారం, ప్రజాతంత్ర, డిసెంబర్ 24: ప్రజలకు వేగవంతమైన, అత్యవసర వైద్య సహాయం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం 108 అత్యవసర సేవలను విస్తరిస్తున్నదని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం మచ్చుపేటలో ఆయన అంబులెన్స్ సౌకర్యాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రమాదాలు, అకస్మాత్తు అనారోగ్యాలు, గర్భిణీ ల అత్యవసర పరిస్థితుల్లో…
