ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఒక బూటకం!
“సోమవారం స్టాక్ మార్కెట్, విజ్ఞంభించింది. సట్టా బజార్ కూడా అంతే…. గత రెండు వారాలుగా స్టాక్ మార్కెట్‌లో ఒడిదుడుకులు చోటు చేసుకుంటున్నాయి. కాని ఎగ్జిట్ పోల్స్ పుణ్యమా అని స్టాక్ మార్కెట్ కళ కళ లాడింది. ఎగ్జిట్ పోల్స్ సంస్థలు వాస్తవిక పరిస్థితులను అంచనా వేసి సర్వే ఫలితాలను వెల్లడించకుండా, అధికారంలో ఉన్న రాజకీయ పార్టీల చేతిలో…