‘మహాయుతి’కి జై కొట్టిన మహారాష్ట్ర
జార్ఖండ్‌లో ఎన్‌డీఏకు పట్టం పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ ఎగ్జిట్ పోల్ అంచనా న్యూదిల్లీ, నవంబర్ 20 : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ‘మహాయుతి’ విజయం సాధించి మరోసారి అధికార పగ్గాలు చేపట్టే అవకాశాలున్నాయని పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ అంచనావేసింది. మరోవైపు జార్ఖండ్ లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారం…